TS TET Paper 1 Model Paper 3 (తెలుగు)

Show Para  Hide Para 
36 = 40:
 విద్యార్థికి క్రమ శిక్షణ అవసరం. ఒక పద్ధతి ప్రకారం తన పనులన్నీ తానే చేసుకోవాలి. ఇతరులపై ఆధారపడకూడదు. కవిత్వం,సంగీతం, నృత్యం, చిత్రలేఖనం, శిల్పం ఈ అయిదింటినీ లలిత కళలు అంటారు. విజయనగర రాజుల్లో గొప్పవారైన శ్రీకృష్ణదేవ రాయలకు ఈ కళలంటే చాలా ఇష్టం. ఆయన ఆస్థానంలో కవులు, గాయకులు, నాట్యకారులు, చిత్రకారులు, శిల్పులు ఎక్కువగా ఉండేవారు. వారుతమ కళలను అద్భుతరీతిలో ప్రదర్శించి రాజు మన్ననలను పొందేవారు. కళలకు మానవుడి హృదయాన్ని సృందింపజేసే స్వభావం ఉంటుంది. కళలను ఎవరైతే ఆనందించలేరో వారిని రాయి లాంటి జడ పదార్థమని చెప్పవచ్చు.
© examsnet.com
Question : 39
Total: 150
Go to Question: