Show Para
అపరిచిత గద్యం:
జరాసంధుడు ఇరవై మూడు అక్షౌహిణుల "సేనతో మధురా పట్టణం మీదకు దండెత్తి వచ్చాడు. అతడి గుర్రాల గుంపు యొక్క డెక్కల నుంచి పైకి రేగిన దుమ్ము మబ్బుల గుంపులా ఉంది. దొడ్డదైన మదపుటేనుల చెక్కిళ్ల నుంచి స్రవించే మదజల ధారలు వర్షజలధారలను పురుడించాయి. కదిలే రథ చక్రాల రోద ఘోరమైన ఉరుముల మోత అనిపించింది. వాడియైన శస్త్రాస్త్రాల పెనుకాంతులు మెరిసే మెరుపు తీగలను పోలినాయి. శత్రురాజుల శౌర్యమనే అగ్నిని చల్లార్చే వర్గాకాలం మాదిరి అతడి సైన్యం గోచరించింది.

Go to Question:
More Free Exams:
- AP DSC Exam Practice Tests
- AP SET Exam Previous Papers
- AP TET Exam Practice Tests
- AP TET Exam Previous Papers
- CTET 1 Class I-V Previous Papers
- CTET 2 Maths Science Prev Papers
- CTET 2 Social Science Prev Papers
- Telangana DSC Exam Practice Tests
- Telangana SET Exam Previous Papers
- Telangana TET Exam Previous Papers