TS TET Paper 1 Model Paper 1 (తెలుగు)

Show Para  Hide Para 
అపరిచిత గద్యం:
  పాల్కురికి సోమనాథుడి బసవపురాణం సప్తమాశ్వాసంలో 38 ద్విపదల్లో సంక్షిప్తంగా ఉద్భటుని వృత్తాంతం ఉంది. ఉద్భటారాధ్య చరిత్రలో కాశీ క్షేత్ర మహాత్మ్యాన్ని తెలిపే మదాలసుడి చరిత్రను రామలింగకవి 178 గద్య పద్యాల్లో విపులంగా వర్ణించాడు. శివుడి ఘర్మజలంతో పుట్టినవాడు ఉద్భటారాధ్యుడు. అతడి శైవమత ప్రచారమే ఉద్భటారాధ్య చరిత్ర.
© examsnet.com
Question : 48
Total: 150
Go to Question: