Show Para
Hide Para
Question Numbers: 57-58కింది గద్యాన్ని చదివి 51-52 ప్రశ్నలకు జవాబులను గుర్తించండి .
ఆ కాలంలో జాతీయోత్సవాన్ని "ఫాల్గుణోత్సవం" అనేవారు . హలపూజ చేసిన రైతులు ఆనందించే రోజు అది . వ్యావసాయిక దేశమైన ఆంధ్రలో ఇది ముఖ్యమైన పండుగ . ఎఱ్ఱగుడ్డలు కట్టి హాలికమహోత్సవం జరపడం కూడా నాడు ముఖ్యమైనదే ! "గులాము" అనే వర్ణ చూర్ణాన్ని వాడటమూ ’గుడయంత్రము’ అనే చెరుకురసం పిండే కర్రయంత్రాన్ని వినియోగించడం ఈ పండుగలో ముఖ్యమైనది.
Solution:
Concept:గులాం అంటే పండుగలలో ఉపయోగించే రంగుల చూర్ణం (వర్ణ చూర్ణం).
Explanation:ప్రాచీన కాలంలో ఫాల్గుణోత్సవం (జాతీయ పండుగ) సందర్భంగా హాలికులు ఎర్రని గుడ్డలు కట్టి హలపూజ చేసి సంతోషించేవారు.
ఆ ఉత్సవంలో ప్రధానంగా 'గులాము' అనే వర్ణ చూర్ణాన్ని వాడేవారు.
అలాగే 'గుడయంత్రము' అనే చెరుకు రసం పిండే కర్ర యంత్రాన్ని కూడా ఉపయోగించేవారు.
కాబట్టి గులాం అనేది వర్ణ చూర్ణాన్ని సూచిస్తుంది.
Answer:B. వర్ణ చూర్ణం
© examsnet.com