Show Para
Hide Para
Question Numbers: 57-58కింది గద్యాన్ని చదివి 51-52 ప్రశ్నలకు జవాబులను గుర్తించండి .
ఆ కాలంలో జాతీయోత్సవాన్ని "ఫాల్గుణోత్సవం" అనేవారు . హలపూజ చేసిన రైతులు ఆనందించే రోజు అది . వ్యావసాయిక దేశమైన ఆంధ్రలో ఇది ముఖ్యమైన పండుగ . ఎఱ్ఱగుడ్డలు కట్టి హాలికమహోత్సవం జరపడం కూడా నాడు ముఖ్యమైనదే ! "గులాము" అనే వర్ణ చూర్ణాన్ని వాడటమూ ’గుడయంత్రము’ అనే చెరుకురసం పిండే కర్రయంత్రాన్ని వినియోగించడం ఈ పండుగలో ముఖ్యమైనది.
Solution:
Concept:హలపూజ అనేది వ్యవసాయ పండుగ, ప్రత్యేకంగా నాగలికి (హలానికి) పూజ చేయడం.
Explanation:ఫాల్గుణోత్సవం సందర్భంగా రైతులు హలపూజ చేసేవారు.
ఇది వ్యవసాయ దేశమైన ఆంధ్రలో ముఖ్యమైన పండుగ.
ఆ రోజు ఎఱ్ఱగుడ్డలు కట్టి, గులాము వర్ణ చూర్ణం ఉపయోగించి, గుడయంత్రం (చెరుకు రసం తీసే యంత్రం) వాడేవారు.
అయితే హలపూజ అనేది నాగలికి (హలానికి) చేసే పూజ.
Answer:A. నాగళ్ళకు
© examsnet.com