© examsnet.com
Question : 132
Total: 150
కింది వాటిని జతపరచండి
| 1) లోటు బడ్జెట్ | ఎ) ఆదాయం కంటే వ్యయం ఎక్కువగా ఉండటం |
| 2) మిగులు బడ్జెట్ | బి)ఆదాయం కంటే వ్యయం తక్కువగా ఉండటం |
| 3)సంతులిత బడ్జెట్ | సి) ఆదాయం వ్యయాలు సమానంగా ఉండటం |
| 4) అసంతులిత బడ్జెట్ | డి) బడ్జెట్ అసమానంగా ఉండటం |
Go to Question: