ఆంధ్రప్రదేశ్ పంచాయతీ సెక్రటరీ మోడల్ పేపర్ 3
© examsnet.com
Question : 109
Total: 150
కిందివాటిని జతపరచండి.
| జాబితా - I | జాబితా - II |
| ప్రకరణ 243(ఎం) | పూర్వ పంచాయతీ చట్టం కొనసాగింపు |
| ప్రకరణ 243(ఎన్) | న్యాయస్థానాల నుంచి మినహాయింపు |
| ప్రకరణ 243(ఓ) | మినహాయింపులు |
| ప్రకరణ 243(కె) | రాష్ట్ర ఎన్నికల కమిషనర్ |
Go to Question: