భారతీయ సాంస్కృతిక, సాంఘిక,మత, రాజకీయ చైతన్యం

© examsnet.com
Question : 29
Total: 43
కింది మహిళా సంస్థలను వాటి స్థాపకులతో జతపర్చండి.
1) భారత స్త్రీ మండలి ఎ) సరళాదేవీ చౌదరాని
2) ఉమెన్స్ ఇండియన్ అసోసియేషన్ బి) దొరతి జినరాజదాస
3) ఆర్య మహిళా సభ సి) పండిత రమాబాయి
4) నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఉమెన్ డి) మెహ్రిబాయి టాటా
5) ఆల్ ఇండియా ఉమెన్స్ కాన్ఫరెన్స్ ఇ) మార్గరెట్ కజిన్స్
Go to Question: