భారతదేశం ద్వారా అరబ్ భౌగోళికులు ప్రపంచానికి ఒక కేంద్రం ఉందని, దాన్ని ‘అరిన్’ అంటే ఉజ్జయిని అని పేర్కొన్నారు. అప్పటికే ఉజ్జయినిలోఒక ఖగోళ పరిశోధనాలయం ఉన్నట్టు తెలియజేస్తున్నారు. (Hitti, History of the Arabs P.384) ఇదే విషయం టాలమీ రచనలలోనూ కనిపిస్తుంది.