Test Index

Telangana TET Paper 2 Social Studies Model Paper 5

Show Para  Hide Para 
Question Numbers: 53-58
సూచన: ఈ క్రింద ఇవ్వబడిన పద్యమును చదివి ప్రశ్నలకు సరియైన సమాధానములు రాయండి.
కురువృద్ధుల్ గురు వృద్ధ బాంధవు లనేకుల్ సూచుచుండన్ మదో
ద్ధురు(డై నిట్లు సేసిన ఖలున్ దుశ్సాసనున్ లోకభీ
కరలీలన్ వధియించి తద్విపులవృక్షశ్శైలరాక్తౌఘ ని
ర్ఘ ర ముర్వీపతి సూచుచుండ నని నాస్వాదింతు సుగ్రాకృతిన్.
Section: Language-I
© examsnet.com
Question : 53 of 150
Marks: +1, -0
Go to Question: