Concept:ద్విగు సమాసం అంటే సమాసంలో మొదటి పదం (పూర్వపదం) సంఖ్యను సూచించేది.Explanation:ఇచ్చిన ప్రతి ఎంపికను పరిశీలిద్దాం.అన్నదమ్ములు = అన్న + తమ్ములు → ద్వంద్వ సమాసం.ఎర్రకలువ = ఎరుపు + కలువ → విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం.తల్లిదండ్రులు = తల్లి + దండ్రులు → ద్వంద్వ సమాసం.ఏడురోజులు = ఏడు (7) + రోజులు → పూర్వపదంలో 7 అనే సంఖ్య ఉంది.కాబట్టి ఇది ద్విగు సమాసానికి ఉదాహరణ.ఉదా: దశావతారాలు (10), నాలుగు వేదాలు (4) వంటివి కూడా ద్విగు సమాసాలే.Answer:C. ఏడురోజులు