AP Police Sub Inspector Model Paper 3

Show Para  Hide Para 
(సూచన 129 - 133): కింది సమాచారాన్ని జాగ్రత్తగా చదివి, అడిగిన ప్రశ్నలకు సమాధానాలు రాయండి.
(1)P,Q,R,S,T,U ఒక బస్సులో ప్రయాణిస్తున్నారు.
(ii) వారిలో ఇద్దరు రిపోర్టర్లు, ఇద్దరు టెక్నీషియన్లు, ఒకరు ఫోటోగ్రాఫరు, మరొకరు రైటరు.
(iii) U, Q ఒకే వృత్తిలో ఉన్నారు. Q రైటరును పెళ్లి చేసుకొన్నారు.
(iv) P, ఫోటోగ్రాఫరు Sను పెళ్లి చేసుకున్నారు.
V)P,R,Q,S వివాహిత జంటలు. వారిలో ఏ ఒక్కరూ ఒకే వృత్తికి చెందినవారు కాదు.
(vi) U, Rకు సోదరుడు.
© examsnet.com
Question : 129
Total: 200
Go to Question: