AP Police Constable Exam Model Paper 5

Show Para  Hide Para 
కింది సమాచారాన్ని ఆధారంగా చేసుకుని 170- 173 ప్రశ్నల వరకుసమాధానాలు, రాయగలరు,
 ఒక పాఠశాలలో రోహిత్‌, కునాల్‌, ఆశిష్‌, జాన్‌ అనే విద్యార్థులు ఉన్నారు. వారిలో ముగ్గురు పాఠశాలకు దూరంగా ఒకరు పాఠశాలకు దగ్గరగా నివసిస్తున్నారు. వారిలో ఇద్దరు 4వ తరగతి, ఒకరు 5వ తరగతి, మరొకరు 6వ తరగతి చదువుతున్నారు. వారు హిందీ, మ్యాథ్స్‌, సోషల్‌, సైన్స్‌ సబ్జెక్టలు చదువుతున్నారు. వారిలో ఒకడు అన్ని సబ్జెక్టల్లో తెలివైనవాడు. మరొకడు అన్నింటిలో అంతగా పట్టులేనివాడు. రోహిత్‌ పాఠశాలకు దూరంగా ఉంటున్నాడు, కేవలం గణితంలో తెలివైనవాడు. కునాల్‌ పాఠశాలకు దగ్గరగా ఉంటున్నాడు,కేవలం గణితంలో మాత్రమే పట్టులేనివాడు. వీరిద్దరితో పాటు ఆశిష్‌ కూడా 6వ తరగతిలో లేడు. అన్ని సబ్జెక్టల్లో తెలివైన విద్యార్థి 5వ తరగతిలో ఉన్నాడు.
© examsnet.com
Question : 173
Total: 200
Go to Question: