AP Police Constable Exam Model Paper 1

© examsnet.com
Question : 156
Total: 200
తెలంగాణ రాష్ట్ర ఆర్థిక సంఘానికి సంబంధించి కిందివాటిలో సరికాని ప్రకటనను గుర్తించండి.
ఎ) భారత రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 243(i),, 243(y)ల ప్రకారం రాష్ట్ర గవర్నర్‌ తెలంగాణ రాష్ట్ర ఆర్థిక సంఘాన్ని ఏర్పాటుచేశారు.
బి) 2017, డిసెంబరు 29న జగిత్యాల జిల్లా వాసి, రాష్ట్ర మాజీ మంత్రి జి. రాజేశం గౌడ్‌ ఛైర్మన్‌గా తెలంగాణ రాష్ట్ర మొదటి ఆర్థిక సంఘాన్ని ఏర్పాటుచేశారు.
సీ) రంగారెడ్డి జిల్లా వాసి, జిల్లా పరిషత్‌ మాజీ సీఈవో ఎమ్‌. చెన్నయ్య కురుమ సభ్యుడిగా నియమితులయ్యారు.
డి)రాష్ట్ర నికరపన్నుల ఆదాయంలో గ్రామీణ స్థానిక సంస్థల (గ్రామ పంచాయతీ, మండల పరిషత్‌, జిల్లా పరిషత్‌), పట్టణస్థానిక సంస్థల (నగర పంచాయతీ, పురపాలక సంఘం (మున్సిపాలిటీ), నగర పాలక సంస్థల (మున్సిపల్‌ కార్పొరేషన్‌)వాటాను నిర్ణయించేందుకు రాష్ట్ర ఆర్థిక సంఘాన్ని ఏర్పాటుచేశారు.
Go to Question: