AP Police Constable Exam Model Paper 1

© examsnet.com
Question : 145
Total: 200
కిందివాటిలో సరైన ప్రకటనలను గుర్తించండి.
ఎ) ఇతర వెనుకబడిన తరగతుల్లోని (OBCs) అత్యంత వెనుకబడిన వర్గాలకు ప్రభుత్వ విద్య ఉద్యోగ అవకాశాల్లో మరింత రిజర్వేషన్‌ లబ్ధిని చేకూర్చే లక్ష్యంతో భారత రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 340 ప్రకారం రాష్ట్రపతి 2017 అక్టోబరు 2ను జి. రోహిణి నేతృత్వంలో OBC వర్గీకరణ కమిషన్‌ను ఏర్పాటుచేశారు.
బి జాతీయ వెనుకబడిన తరగతుల (BC) కమిషన్‌కు రాజ్యాంగబద్ధ హోదా కల్పించడానికి ఉద్దేశించిన 123వ రాజ్యాంగ సవరణబిల్లును 2018, ఆగస్టు 11న రాష్ట్రపతి ఆమోదించారు.
సి) జాతీయ మహిళా కమిషన్‌ నూతన లైర్‌పర్సన్‌గా 2018 ఆగస్టులో రేఖా శర్మ బాధ్యతలు స్వీకరించారు.
డి) జాతీయ మానవ హక్కుల కమిషన్‌ను ఏర్పాటుచేసి 25 ఏళ్లు పూర్తయిన సందర్భంగా 2018లో రజతోత్సవ వేడుకలను నిర్వహించారు.
Go to Question: