AP Grama Sachivalayam Cat 1 Exam Model Paper 3

© examsnet.com
Question : 133
Total: 150
ఆంధ్రప్రదేశ్‌ పునర్విభజన చట్టం - 2014 ప్రకారం రెండు రాష్ట్రాల మధ్య ఆస్తులు, అప్పుల పంపకానికి సంబంధించి కిందివాటిలో సరైంది?
A. ఆస్తులను భౌగోళిక ప్రదేశం ఆధారంగా, అప్పులను జనాభా నిష్పత్తిలో పంచాలి.
B. విభజన చట్టం ప్రకారం జనాభా నిష్పత్తిని ఆంధ్రప్రదేశ్‌లో 58. 32 శాతం, తెలంగాణలో 41. 68 శాతంగా నిర్ణయించారు.
c). ఏ రాష్ట్రంలో ఆస్తి ఉంటే దానికి సంబంధించిన శిస్తు, పన్ను రాబడి తదితర బకాయిలు ఆ రాష్ట్రానికే చెందుతాయి.
అపాయింటెడ్‌ డే నాటికి ఆస్తుల మీద పన్ను మదింపు చేసేచోటు ఏ రాష్ట్రంలో ఉంటే ఆ రాష్ట్రానికి పన్ను బకాయిలువసూలు చేసే అధికారం ఉంటుంది.
D. ఉమ్మడి రాష్ట్రంలో వ్యాల్యూ యాడెడ్‌ ట్యాక్స్‌ సుమారు 45 శాతం హైదరాబాద్‌ నుంచే వచ్చేది. మార్కెటింగ్‌ కంపెనీలు,బేవరేజెస్‌ కార్పొరేషన్లు, ఇతర పన్నులు, డ్యూటీల మదింపునకు హైదరాబాద్‌ ప్రధాన కేంద్రం. దీంతో వందల కోట్లరూపాయల పన్ను బకాయిల్లో అవశేష ఆంధ్రప్రదేశ్‌ తన వాటాను కోల్పోయింది.
Go to Question: